తాజా వార్తలు

Saturday, 22 August 2015

బహుబలి -2లో సల్మాన్ ?


దక్షిణాది సినిమా అయిన బాహుబలికి బాలీవుడ్‌లోనూ భారీ ప్రచారం జరుగుతోంది. అయితే దీనికంతటికీ కారణం దర్శకుడు కరణ్ జోహార్. ఆయన బాహుబలికి సంబంధించి హిందీ హక్కులను సొంతం చేసుకుని అక్కడ విడుదల చేస్తున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘బాహుబలి 2’కి బాలీవుడ్‌లో మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ను నటింపచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు సమాచారం.

« PREV
NEXT »

No comments

Post a Comment