తాజా వార్తలు

Saturday, 22 August 2015

త్వరలో సెట్స్ మీదకు హౌజ్ ఫుల్ 3 చిత్రం


త్వరలో హౌజ్‌ఫుల్ 3 చిత్రం సెట్స్ మీదకు వెళుతుంది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి హౌజ్‌ఫుల్ చిత్ర బృందం మరోసారి సిద్ధమవుతోంది. ఈ చిత్రపు గత రెండు భాగాల్లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ నటించగా తాజాగా వారికి అభిషేక్ బచ్చన్ జత కలుస్తున్నారు. సాజిద్-ఫర్హద్‌లు హౌజ్‌ఫుల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సాజిద్ నడియడ్‌ వాలా దర్శకత్వం వహిస్తున్నారు. పిచ్చితనం మొదలవుతుందంటూ హౌజ్‌ఫుల్ చిత్రం ప్రారంభం గురించి రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశాడు.

« PREV
NEXT »

No comments

Post a Comment