తాజా వార్తలు

Saturday, 22 August 2015

99మంది డ్యాన్సర్లతో బాలయ్య స్టెప్పులు


బాలయ్య హీరోగా నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్ షూటింగ్ జోరుగా సాగుతుంది. నాలుగు రోజులుగా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నానక్రామ్ గూడాలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో బాలకృష్ణ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ‘గం గం గం గణేశా గౌరీ తనయ సర్వేశా’ అంటూ సాగే ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ పాటకి ఓ స్పెషాలిటీ కూడా ఉంది.. అదేమిటంటే.. డిక్టేటర్ బాలయ్య చేస్తున్న 99వ సినిమా అందుకే బాలయ్య ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ లో 99 మంది డాన్సర్స్ తో కలిసి స్టెప్స్ వేస్తున్నాడు.

« PREV
NEXT »

No comments

Post a Comment