తాజా వార్తలు

Saturday, 22 August 2015

భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు


అంతర్జాతీయ విఫణిలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ చమురు ధర 41.3 డాలర్లకు పతమైంది. ఆరున్నరేళ్ల కనిష్ట స్థాయికి క్రూడాయిల్ ధర పడిపోయింది. సెప్టెంబర్ నాటికి బ్యారెల్ చమురు ధర 30 డాలర్లకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో దేశం, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత తగ్గనున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment