తాజా వార్తలు

Sunday, 30 August 2015

టోఫెల్ పరీక్షను హ్యాక్ చేసిన ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో హ్యాకింగ్ ముఠాల చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.  78 సర్వర్లను హ్యాక్ చేసిన ముఠా.. టోఫెల్ పరీక్షకు సంబంధించి పది గంటల ముందే క్వశ్చన్ పేపర్ డౌన్ లోడ్ చేసుకుంది. హ్యాకింగ్ ను గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు అభిషేక్ రెడ్డి సహా నలుగురిని అరెస్టు చేశారు.  కంప్యూటర్లు, సర్వర్లను, దాదాపు లక్ష రూపాయల నగదును సీజ్ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment