తాజా వార్తలు

Sunday, 30 August 2015

ఐఎస్ ఐఎస్ పై నిషేధం విధించిన పాకిస్తాన్

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థపై పాకిస్థాన్‌లో నిషేధం విధిస్తున్నాం’’అని పాకిస్తాన్ ప్రకటించింది. అత్యంత పాశవిక చర్యలతో ప్రపంచానికి సవాలుగా మారిన ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)ను ఎట్టకేలకు పాకిస్థాన్‌ నిషేధించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకే దేశ అంతర్గత భద్రతశాఖ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌లోని గిరిజన ప్రాంతాలపై పట్టుకోసం ఐఎస్‌ ఇప్పటికే అనేక విధాల యత్నిస్తోంది .  
« PREV
NEXT »

No comments

Post a Comment