తాజా వార్తలు

Sunday, 23 August 2015

రాధికా ఆప్టే మరో హాట్ కామెంట్


బద్లాపూర్  మూవీలో వరుణ్ ధావణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పట్నించీ వరుణ్ కి సన్నిహితంగా మెలుగుతోందట రాధికా ఆప్టే. అంతేకాకుండా అన్ని విషయాలు ఓపెన్ గా అన్ని చెప్పేస్తుంది. 'అతనికీ నాకు మధ్య ఓ స్పెషల్ రిలేషన్ ఉంది' అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిందట. అంతేకాదు వరుణ్ యాటిట్యూడ్ తనకి చాలా ఇష్టమని, అతనితో కలిసి యాక్ట్ చేస్తే ఎంతో కంఫర్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చిందట!  
« PREV
NEXT »

No comments

Post a Comment