తాజా వార్తలు

Saturday, 29 August 2015

రాజీవ్ ఖేల్ రత్న అందుకున్న సానియాటెన్నిస్ తార సానియా మీర్జా  రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజీవ్‌ఖేల్ రత్న అవార్డును అందుకుంది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నందుకుగాను భారత టెన్నిస్ తార, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అవార్డును స్వీకరించిన అనంతరం సానియాను పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment