తాజా వార్తలు

Friday, 28 August 2015

ఢిల్లీ కుర్రాడికి సారీ చెప్పిన సోనాక్షీ సిన్హా


సోనాక్షీ సిన్హా ఢిల్లీ కుర్రాడు సరబ్ జిత్ కు సారీ చెప్పింది.  ఢిల్లీలో ఇటీవల సరబ్‌జిత్ అనే కుర్రాడు తనను వేధించాడంటూ జస్లీన్ కౌర్ అనే యువతి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగ్ చూసి నిజమనుకుని కౌర్‌కు మద్దతిచ్చానని సోనాక్షీ తెలిపింది. జస్లీన్ కౌర్ పబ్లిసిటీ స్టంట్ కోసమే సరబ్‌ జిత్‌ను పోకిరి అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిందని తెలిసి ఆశ్చర్యపోయానని సోనాక్షీ తెలిపింది. తొందరపడి సరబ్‌ను తప్పుబట్టినందుకు వెరీవెరీ సారీ అని చెప్పింది. పైగా సారీ చెబితే చిన్నబోవాల్సిన అవసరం లేదని కూడా ట్వీట్ చేసింది.   
« PREV
NEXT »

No comments

Post a Comment