తాజా వార్తలు

Friday, 28 August 2015

అఖిల్ సినిమా ఫస్ట్ లుక్


ఎట్టకేలకు అక్కినేని అకిల్  హీరోగా నటిస్తున్న తొలి చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించేశారు. అఖిల్ నటిస్తున్న మొదటి సినిమాకు అతని పేరు అఖిల్ నే టైటిల్ గా పెట్టారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే యాక్షన్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవర్ ఆఫ్ జువా అనేది క్యాప్షన్ పెట్టారు. వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు హీరో నితిన్ నిర్మాత. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిఖితా రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment