తాజా వార్తలు

Saturday, 22 August 2015

ఓటుకు నోటు కేసు దర్యాప్తు వేగవంతం


ఓటుకు నోటు కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. కేసు విచారణలో భాగంగా ఆదికేశవనాయుడు కొడుకు శ్రీనివాస్‌నాయుడు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యాడు. 160 సీఆర్‌పీసీ కింద అతనికి అధికారులు నోటీసులు జారీ చేశారు. శ్రీనివాస్‌తోపాటు విష్ణు చైతన్య ఏసీబీ ముందు హాజరు అయ్యారు. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చిన 50లక్షలు ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై వీరిని విచారిస్తున్నట్టు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment