తాజా వార్తలు

Friday, 28 August 2015

ఇంజక్షన్ సైకో ఊహా చిత్రం

పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం సృష్టిస్తున్నఇంజక్షన్  సైకో ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. మరోవైపు నరసాపురంలో మరో బాలికకు ఇంజక్షన్ ఇచ్చి సైకో పరారయ్యాడు. ఏడేళ్ల బాలికకు సూది ఇచ్చి మాయమైపోయాడు. దీంతో ఇప్పటి వరకు ఇంజక్షన్ బాధితుల సంఖ్య 12కు చేరింది.  

« PREV
NEXT »

No comments

Post a Comment