తాజా వార్తలు

Saturday, 29 August 2015

ఇద్దరు ఎంపీలను పార్టీ నుంచి సాగనంపిన ఆప్


ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలపై సస్పెన్షన్‌  వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై.. పంజాబ్‌కు చెందిన థరమ్‌వీర్ గాంధీ, హరీంధర్ సింగ్‌లను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడితే సీరియస్ గా స్పందింస్తామని ఆప్ ప్రకటించింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment