తాజా వార్తలు

Friday, 28 August 2015

బాగ్దాద్ లో పేలిన కారుబాంబు-ఆరుగురు మృతి

బాగ్దాద్‌ లో ప్రమాదవశాత్తు కారు బాంబు పేలి ఆరుగురు పోలీసులు మృతి చెందారు. బాగ్దాద్ పోలీస్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచిన కారులో బాంబు ఉన్నట్లు కనుగొన్న పోలీసులు..బాంబు నిర్వీర్యం చేసే క్రమంలోనే ఒక్కసారిగా బాంబు పేలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ముగ్గురు బాంబ్ స్కాడ్ సిబ్బంది, ముగ్గురు సివిల్ పోలీసులున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment