తాజా వార్తలు

Saturday, 22 August 2015

రామ్ లఖన్ రీమేక్ లో కరీనా కపూర్


ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెర కెక్కిస్తున్న రీమేక్ చిత్రం రామ్ లఖన్ లో కరీనా ఛాన్స్ కొట్టేసిందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాలో..హీరోలుగా నటిస్తున్న వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఆలియా భట్, శ్రద్ధా కపూర్‌లు ఆడి పాడనున్నారని గతంలో వార్తలొచ్చాయి. అయితే వీరిలో ఒకరి బదులు కరీనా కపూర్‌ని ఎంచుకోవాలని రోహిత్ శెట్టి బావిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి కరీనాను అడిగితే రోహిత్ వంటి తెలిసిన, మంచి దర్శకుడితో పని చేయడానికి సిద్ధమేనన్నరు. 1989లో వచ్చిన రామ్‌లఖన్‌కి రీమేక్‌గా తీస్తున్న ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment