తాజా వార్తలు

Saturday, 22 August 2015

దావూద్ పాకిస్తాన్ లోనే శాశ్వత నివాసం-రాజ్ నాథ్ సింగ్


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. దావూద్ ఇబ్రహీం కరాచీలోని క్లిప్టాన్ రోడ్డులో ఉంటున్నట్టు భారత నిఘా వర్గాలకు సమాచారం అందిందని వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. దావూద్ కరాచీలోనే ఉంటున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన వేరే చోటకు మకాం మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment