తాజా వార్తలు

Saturday, 22 August 2015

దుమ్మురేపుతున్న స్వాతీతెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కలర్స్ స్వాతీకలర్స్ స్వాతీ వరుస ఆఫర్లతో దుమ్మురేపుతున్నది. తాజాగా తెలుగు చిత్రానికి స్వాతీ ఓకే చెప్పింది. ఈ చిత్రానికి హీరో నారా రోహిత్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. వేణు ఉడుగుల దర్శకుడిగా ఈ చిత్రం రానున్నది. వినూత్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌ పైకి రానుంది.  ఇటీవలే ఆయన అరుణ్ మీడియా వర్క్స్ అనే నూతన నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా అసుర చిత్రాన్ని నటించి నిర్మించారు. ఈ సినిమా తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ శ్రీవిష్ణు హీరోగా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

« PREV

No comments

Post a Comment