తాజా వార్తలు

Saturday, 22 August 2015

ప్రయాణంలో ఎన్నెన్నో అవరోధాలు


గమ్యం వైపు చేరాలను తొందరలో ఎన్నెన్నో పరుగులు,

వదిలేస్తూ చేసే ఈ ప్రయాణంలో ఎన్నెన్నో అవరోధాలు,

ప్రతి అవరోధాన్ని దాటుతున్నా వేళ మరెన్నో మలుపులు,

మలుపులు తిరిగే తరుణంలో ఇంకెన్నో గుర్తులు,

అందమైన గుర్తులను అందరికోసం వదిలేస్తూ

గమ్యాన్ని వెతుకుతూ చేసే మన ఈ జీవన ప్రయాణం ఎంత చెప్పిన మధురమే కదా….

                                         ————-లక్ష్మీ ప్రియాంక పులవర్తి

« PREV
NEXT »

No comments

Post a Comment