తాజా వార్తలు

Monday, 31 August 2015

అరగంట పగటి నిద్రతో ఎంతో ఉపయోగం

మధ్యాహ్న వేళ ఓ అరగంట సేపు కునుకు తీయడం ద్వారా జ్ఞాపకశక్తిని, పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. తక్కువగా నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. పగటివేళ నిద్ర గుండెకు, మెదడుకు మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అధిక నిద్ర డిప్రెషన్‌కు సంకేతం. తక్కువ నిద్రపోయేవారికి రక్తపోటు అధికంగా వుంటుంది. బాగా నిద్రపోయే వారికంటే తక్కువగా నిద్రపోయేవారిలో 70 శాతం అనారోగ్యం వుంటుంది. నిద్రలేమితో బాధపడేవారు 25 శఆతం మేరకు తమ మేధోశక్తిని కోల్పోతారు. నిద్రలేమివల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోజుకు 8-9 గంటల నిద్ర ఉత్తమం. రోజూ ఒకవేళకు నిద్ర లేస్తూ వుండాలి. మనసులో కోపంతో నిద్రకు ఉపక్రమించండి. లక్ష్యసాధనకు సమిష్టిగా శ్రమించండి. భావోద్వేగాలను, ఒత్తిడులను మీలోనే దాచుకోక ఇతరులతో పంచుకోండి.

« PREV
NEXT »

No comments

Post a Comment