తాజా వార్తలు

Saturday, 22 August 2015

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్


పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మూవీ ఫస్ట్ లుక్‌లో గట్స్.. గన్స్ అండ్ లవ్ అన్న క్యాప్షన్‌తో పాటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సర్థార్ గబ్బర్‌సింగ్ సెల్యూట్ ది నేషన్- జైహింద్ అని పేర్కొన్నారు. కెస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో పవన్ తనకెంతో ఇష్టమైన గన్స్‌ ను తన రెండు చేతుల్లో పట్టుకోవడంతో పాటు ఒంటిమీద మరో రెండు తుపాకీలతో కనిపించాడు.

« PREV
NEXT »

No comments

Post a Comment