తాజా వార్తలు

Saturday, 22 August 2015

నవ్వుల ఆ సవ్వడి జతగా


ఒకరి చేతిలో మరొకరి చేతిని చేర్చి,

 గుండ్రంగా గుంపులు కట్టి,

నవ్వుల ఆ సవ్వడి జతగా,

దొంగను మరి ఏ దొరనో తేల్చే,

ప్రతి ఆటకు అది పునాది మెట్టీ,

చిన్నతనపు పంటల జట్టు…….

                 ————–లక్ష్మీ ప్రియాంక పులవర్తి

« PREV
NEXT »

No comments

Post a Comment