తాజా వార్తలు

Saturday, 22 August 2015

సైజ్ జీరో లో అనుష్క, ఆర్య జోడి


అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న మరో క్రేజీ చిత్రం సైజ్ జీరో. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తీ కవోచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. కేవలం సినిమాలో నటించేందుకే అనుష్క దాదాపు 20 కిలోల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా అనుష్క రొమాంటిక్ పాత్రలో కనిపించనుంది. శృతి హసన్ , ఆర్యలు నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న చిత్రం విడుదల కానుంది. బాహుబలి రుద్రమ దేవి చిత్రాల తరువాత అనుష్క నటిస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై కూడా ఆసక్తి పెరిగింది. దానికి తోడూ టైటిల్ కూడా విబిన్నంగా ఉండడం తో ఇంకా క్రేజ్ ఎక్కువైంది. కె రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెల ముడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రని పివిపి సంస్త నిర్మిస్తుంది.

« PREV
NEXT »

No comments

Post a Comment