తాజా వార్తలు

Saturday, 22 August 2015

విజయదశమి కానుకగా అకిల్ సినిమాఅఖిల్,  వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తేన్న చిత్రం విజయదశమి కానుకగా విడుదల కాబోతున్నది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై  నితిన్ నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లెమాక్స్ ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అడవిలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో ఫైట్‌మాస్టర్ రవివర్మ సారథ్యంలో క్లైమాక్స్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నామని వివి వినాయక్ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న ఆడియో వేడుకను భారీ ఎత్తుగా నిర్వహించబోతున్నాం అని నితిన్ తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment