తాజా వార్తలు

Saturday, 22 August 2015

అఖిల్ - ఇలియానా ఐటెమ్ సాంగ్ ?


ఇలియానాకు టాలీవుడ్ మ‌ళ్లీ ఓ ఛాన్స్ అందింది. అఖిల్ – వినాయ‌క్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో హుషారెత్తించే ఓ ఐటెమ్ గీతం ఉంది. అందుకోసం చిత్ర‌బృందం ఐటెమ్ పాపల కోసం అన్వేషిస్తోంది. ఇలియానా కూడా ఐటెమ్ పాట‌లో క‌నిపించ‌డానికి రెడీ అన‌డంతో.. అఖిల్ తో ఇలియానా జోడీ క‌ట్ట‌డం ఫిక్స‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను తెర‌కెక్కించ‌నున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment