తాజా వార్తలు

Saturday, 22 August 2015

నిలువుటద్దములో జంట ఐనావని,


నిలువుటద్దములో జంట ఐనావని,
వెనుదిరిగి నే వెతుకగా,
నీ జాడ మాత్రం తెలియరాక,
ఒంటరిగా నే మిగిలినా…..
—— లక్ష్మీ ప్రియాంక పులవర్తి
« PREV
NEXT »

No comments

Post a Comment