తాజా వార్తలు

Saturday, 22 August 2015

ఎన్టీఆర్ మరో దండయాత్ర


దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ కావడంతో అదే టైటిల్‌ను ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్  తాజా చిత్రానికి పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. వివరాల్లోకి వెళితే..ఎన్టీఆర్‌ హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నాయికగా బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా సుకుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది. కాగా ఈ చిత్రం రివేంజ్‌ డ్రామాగా, ఫాదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కనుందని ఇండస్ట్రీలో టాక్. మరోటైటిల్.. ‘మా నాన్నకు ప్రేమతో’ అనుకుంటున్నట్లు ప్రచారం కూడా జరుగుతున్నది.
« PREV
NEXT »

No comments

Post a Comment