తాజా వార్తలు

Saturday, 22 August 2015

కబలిగా రానున్న రజినీకాంత్


రజినీకాంత్ కొత్త సినిమా టైటిల్ దాదాపు ఖరారైంది.  సినిమా టైటిల్ విషయంలో రకరకాల పేర్లు వినపడగా చివరగా దర్శకుడు, కబలి అనే పేరు ఎంపిక చేశారు. మరోవైపు కబలిలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం. కబాలీశ్వరన్ అనే ఓ డాన్ నిజ జీవితం నుంచి ప్రేరణ పొందిన సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.

« PREV
NEXT »

No comments

Post a Comment