తాజా వార్తలు

Saturday, 22 August 2015

ఈ కనులకు నిదుర రాదాయే నిను చూసిన తరుణాన,


ఈ కనులకు నిదుర రాదాయే నిను చూసిన తరుణాన,
తనను తానే మరచిపోయే నిను చేరిన నిమిషాన…
కనుల ముందు నిలబడిన ఆ రూపు నీవేనా,
చెదిరిపోనీ గుర్తుల మధురమైన మాయేనా,
ఏ జన్మలో విడిపోనీ అనుబంధం మనధైతే
మరుజన్మకై ఎదురుచూసి మరణాన్నే పొందిన…
—లక్ష్మీ ప్రియాంక పులవర్తి
« PREV
NEXT »

No comments

Post a Comment