తాజా వార్తలు

Saturday, 22 August 2015

కదిలె కలలా కనుల ముందర


పరుగులు తీసే ప్రాణం నాదై,

ఉరకలు వేస్తూ వెంట చేరగా,

అలకలు నిండిన గుండెలోన,

అలజడులేదో కలిగిస్తుంటే,

ఎగసే అలలా ఒక్కసారిగా,

ఎదురైవచ్చెను తనకు తానుగా,

నిదురే కరువాయే తాను నిలువగా

కదిలె కలలా కనుల ముందర

                                           ——-లక్ష్మీ ప్రియాంక పులవర్తి

« PREV
NEXT »

No comments

Post a Comment