తాజా వార్తలు

Saturday, 22 August 2015

అటు కలకి, ఇటు కధకి మధ్యనున్న నిజం నీవు


కలవరమె కలిగించే కల నీవు కాదులే..

మైమరపే కలిగించే కధ నీవు కాదులే..

అటు కలకి, ఇటు కథకి మధ్యనున్న నిజం నీవు….

నా ఆశల పయనంలో ఎదురైన దారి నీవు..

ఎలా నీకు చెప్పగలను ఎదనిండా నీవని…

ఎలా నిన్ను నమ్మించగలను నా ప్రతి ఆలోచన నిదని….

                                   ————-లక్ష్మీ ప్రియాంక పులవర్తి

« PREV
NEXT »

No comments

Post a Comment