తాజా వార్తలు

Tuesday, 25 August 2015

పవన్ సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తాఢా.......!పవన్ పచ్చ మాఫియా కుట్రలను తెలుసుకో........
పవన్ ఇప్పటికైనా ఉండవల్లి, పెనుమాక , బేతపూడి గ్రామాల ప్రజలకోసం రాజీపడకుండా పోరాడు.
ఒకప్పటి నీ పర్యటనలా చంద్రబాబుని పొగడక.....తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అమలుచేస్తున్న కుల పార్టీ ఐన తెలుగుదేశం కుల దోపిడీని ఎదిరించు. సర్వ స్వతంత్రంగా వ్యవహరించు. 
లేకుంటే ఈ సారి ప్రజలు నీ నిజాయితీని శంఖించడం ఖాయం. 
నిన్ను తెలుగుదేశం నేతలు, పచ్చ పత్రికలూ , పచ్చ చానేళ్ళూ బ్రస్తుపట్టించడం ప్రారంభించాయి. 
ప్రజల విశ్వాసాన్ని పొందుతావో...లేక వ్యతిరేకతను మూటగట్టుకుంటావో.......!!!
« PREV
NEXT »

No comments

Post a Comment