తాజా వార్తలు

Saturday, 22 August 2015

అరటిపండుతో అంతా మంచే..


అరటిపండు లో సహజసిద్దమైన చక్కెరలు, పీచుపదార్ధాలు సమృద్దిగా వుంటాయి. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికిలోనైనవారు ఈఫలం తీసుకుంటె ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో ఉండే బి6 విటమిన్ రక్తంలోని చక్కరమోతాదుని నియంత్రిస్తుంది. దీనిలోఇనుపధాతువులను రక్తంలోని ఎర్రకణాలను వృద్దిచేసుంది. దీనిలోవుండే అధికశాతం పొటాషియం వలన రక్తపుపోటుని అదుపులోవుంచి పక్షవాతం రాకుండా ఆపుతుంది. దీనిలోని అధిక పీచుపదార్ధం వలన మలబద్దకాన్నినివారిస్దుంది. దీనిని ప్రతిరోజూ ఏదో ఒక సమయంలోభుజించుట వలన మెదడుకి చురుకుదనం పెరుగుతుంది.  చాతిలో మంటను తగ్గిస్తుంది. దోమకాటు వలన వచే వాపు, మంటకు పరటి పండుతొక్క లోపలిభాగంతో రుద్దితే తక్షణం ఉపశమనం కలుతుంది. దీనిలోఫుండే B విటమిన్ నాడీమండలానికి మేలుచేస్తుంది. కడుపులో పుండ్లను(ulcers)నివారించుటలో మేటిఫలం.  ఆపిల్ తో పోలిస్తే నాలుగురెట్లు మంసక్రుత్తులు, రెట్టింపు పిండిపదార్ధాలు, మూడురెట్లు భాస్వరం, ఐదురెట్లు విటమిన్ A కలిగివుంది. మీకాలిబూట్ మెరుపు తగ్గిందా అరటి పండు తొక్కలోపలి భాగంతో రుద్దండి ఆతరువాత పాలిష్ చేయండి, మెరిసిపోతూ వుంటుంది. రోజూఅరటిపండు తినండి దాక్టరుకు దూరంగా వుండండి.గంటన్నర శ్రమకు తగిన శక్తి రెండు అరటి పళ్ళు అందిస్తాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment