తాజా వార్తలు

Friday, 28 August 2015

చీకటిరాజ్యం పోస్టర్ విడుదల


కమల్‌హాసన్ కొత్త చిత్రం చీకటిరాజ్యం ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్, త్రిష, ప్రకాశ్ రాజ్, డెరెక్టర్ రాజేశ్ యం. సెల్వ పాల్గొన్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment