తాజా వార్తలు

Saturday, 22 August 2015

గజ్వేల్ లో భూ కబ్జాలు-డీకే అరుణ


సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో దళితుల, ప్రభుత్వ భూమిని కేసీఆర్‌ బంధువులు ఎమ్‌. లక్ష్మీకాంతరావు, నర్సింగరావు, విజయ్‌కుమార్‌, వేదకుమార్‌లు 145 ఎకరాలు కబ్జా చేశారని డీకే. అరుణ, ఎమ్మెల్యే సంపత్‌ ఆరోపించారు.  బినామీ పేర్లతో మొత్తం 399.19 ఎకరాల భూమి కబ్జాకు గురయ్యిందని, సీఎం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ దళిత వ్యతిరేకిగా ముద్రపడిందని మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్‌‌కుమార్ విమర్శించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment