తాజా వార్తలు

Monday, 31 August 2015

ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదాపై హైకోర్టులో విచారణ

ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదాపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ చేపట్టిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను హైకోర్టు వారం రోజులు వాయిదా వేసింది. డీ ఎస్  తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియమితులైన తర్వాత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment