తాజా వార్తలు

Monday, 31 August 2015

పటేళ్ల రిజర్వేషన్‌ సాధించేవరకు పోరాడుదాం-హార్దిక్‌ పటేల్‌

గుజరాత్‌ పటేళ్ల రిజర్వేషన్‌ పోరాటం ఒకటిరెండేళ్ల పాటు ఉద్యమం కొనసాగుతుందని, దేశమంతా భారీ ర్యాలీలు, సభలు నిర్వహింస్తామని  పటేళ్ల నాయకుడు హార్దిక్‌ పటేల్‌ తెలిపారు. వంద మీటర్ల పరుగు కాదు... మారథాన్‌ రన్‌ అని వ్యాఖ్యానించారు. గుజ్జర్లు, కుర్మీలను కలిపితే 27కోట్ల మంది సమస్య ఇది. దీనిపై దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం అని దేశ రాజధానిలో ప్రకటించారు. పటేళ్ల పోరాటానికి మద్దతిచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి సమూహం, ప్రతి సంస్థతో చర్చిస్తామన్నారు. పోరాటానికి సిద్ధంగా ఉన్నామని 12 రాష్ర్టాల్లోని పటేళ్లు చెబుతున్నారని వివరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment