తాజా వార్తలు

Saturday, 22 August 2015

ఒంటరిగా ఉన్నా..ఓదార్పునిస్తుoది


ఎదురొచే గాలులను ఎట్టకేలకు దాటేస్తూ,

వెంట వస్తున్న చెట్లను వెనక్కు నెట్టేస్తూ,

ముందొచ్చి గమ్యాన్ని గమనిస్తూ చేసే ప్రయాణము,

ఒంటరిగా ఉన్నా…. ఓదార్పునిస్తుoది..

————–లక్ష్మీ ప్రియాంక పులవర్తి

« PREV
NEXT »

No comments

Post a Comment