తాజా వార్తలు

Sunday, 23 August 2015

హాలీడేస్ ను జాలీగా గడుపుతున్న ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సరదాగా హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. భార్యాపిల్లలతో కలిసి సరదాగా సైకిల్ పై షికారు చేస్తున్నారు. తనివితీరా గోల్ఫో ఆడుతూ ఉల్లాసాన్ని ఆస్వాదిస్తున్నారు.  అగ్రరాజ్య అధినేత కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే టూర్ కు వెళ్లడం అమెరికాలో మామూలే. ఆదివారం వరకూ వైన్ యార్డులో హాలిడే మజాను ఆస్వాదించిన తర్వాత, ఒబామా  సోమవారం వైట్ హౌస్ చేరుకుంటారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి  మార్తా వైన్ యార్డ్ లో సేదదీరుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment