తాజా వార్తలు

Saturday, 22 August 2015

తొలిదశలో ఐదు గ్రామాల్లో భూ సేకరణ నోటిఫికేషన్- మంత్రి పత్తిపాటి


తొలిదశలో ఐదు గ్రామాల్లో భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చామని, దశలవారీగా మిగతా నోటిఫికేషన్లు జారీ చేస్తామని మంత్రులు వివరించారు. నవ్యాంధ్ర రాజధాని భూ సేకరణపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ చెప్పారు. భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసినా... రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే తీసుకుంటామన్నారు. గ్రామ కంఠాలను తొలగిస్తామన్న ఆందోళనలో అర్థం లేదని తెలిపారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment