తాజా వార్తలు

Saturday, 22 August 2015

ఆదివారం ఏపీ రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటన


పవన్ కల్యాణ్ ఆదివారం ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న భూసేకరణ విధానాన్ని ఆయన పలుమార్లు విమర్శించారు. కాగా  పర్యటనకు ముందు  సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్  సమావేశమయ్యి.. భూసేకరణపై తన అభిప్రాయాన్ని స్వయంగా స్పష్టం చేయడంతో పాటు దీనిపై ప్రభుత్వ వైఖరి తెలుసుకుంటారు. మరోవైపు భూసేకరణపై ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ భూసేకరణకు రైతులు వ్యతిరేకంగా ఉన్న రాజధాని ప్రాంతం పెనుమాకలో పర్యటించనున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment