తాజా వార్తలు

Saturday, 22 August 2015

మద్యపానంపై మహిళల పోరుబాట


బార్‌లు, నైట్‌ క్లబ్‌లలోకి 21 సంవత్సరాలలోపు యువతను అనుమతించకూడదని విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.  అర్థరాత్రి దాటిన తర్వాత బార్‌లు, నైట్‌క్లబ్‌లను మూసివేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు పార్క్ హోటల్ ముందు అందోళన చేపట్టారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment