తాజా వార్తలు

Sunday, 30 August 2015

పూరి లో వైరాగ్యం యాంగిల్ భలే కొత్త గురూ..?!అనుభవించు రాజా పుట్టింది ,పెరిగింది అందుకే అంటూ జీవనాన్ని కొనసాగించే దర్శకులు పూరి జగన్నాద్ ఉన్నట్లుండి వేదాంతం గురించి ,మానవజాతి అంతం గురించి మాట్లాడుతున్నాడు ,పూరి మాటలు విన్న వాళ్ళంతా అసలు పూరికి ఏమైంది అని అంటున్నారు . అసలు పూరి చెబుతున్న మాటలు ఏంటో తెలుసా ........... మరో వందేళ్ళలో మానవజాతి అంతమైపోతుందని ,అలాగే వాతావరణ మార్పులు ,అధిక జనాభా వల్ల మానవజాతి అంతం అయ్యే సూచనలు కనబడుతున్నాయని ,అణు ధార్మికత పెరిగి పోయి ప్రపంచ వ్యాప్తంగా యుద్దాలు కూడా జరుగుతాయని ,అగ్ని పర్వతాలు బద్దలై సమస్త జాతి అంతమవుతుందని చెబుతున్నాడు . ప్రతీ దానికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది అంత మాత్రం చేత ఇంతగా పూరి లో వైరాగ్యం రావడం ఏంటో ? 
« PREV
NEXT »

No comments

Post a Comment