తాజా వార్తలు

Tuesday, 25 August 2015

ఇది ఒక ప్రత్యేక వర్ఘముకి రాజధాని.. ప్రజా రాజధాని ఎలా అవుతుంది?ఇది ఒక ప్రత్యేక వర్ఘముకి రాజధాని..... ప్రజా రాజధాని ఎలా అవుతుంది?
*************************************************************
రాజధాని అనేకంటే దానిని అమరావతి SEZ అంటే బాగుంటుందేమో.....
*************************************************************
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో వాన్పిక్ సంస్థ సేకరించిన భూములు పంటలు పండని చౌడు భూములు, బురదతో కూడిన చిత్తడి నేలలు, ఉప్పు నీటిలో సాగు చేసే రొయ్యల చెరువులు( వాన్పిక్ ఆ భూములు సేకరించే సమయంలో రొయ్యల సాగు తీవ్ర సంక్షోభంలో వుండేది).
అలాంటి భూములను రైతులనుండి మంచి ధర ఇచ్చి సేకరించారు. రైతులు కూడా ఆనందంగా అమ్ముకున్నారు. ఎందుకంటే అవి పనికిరాని భూములు కాబట్టి.
*****************************
కానీ తెలుగుదేశం  ప్రభుత్వం తమ వర్ఘముకి దోచి పెట్టడం కోసం చిన్న రైతులు రాజధానిలో బ్రతక కూడదని వారు అమ్ముకుపోతే తమ సామాజికవర్గం వారితో కొనిపించుకోవడం.....అంటే రాజధానిలో తెలుగుదేశం లోని అధికార సామాజికవర్గం వారు తప్ప వేరే వారు బ్రతకకూడదనమాట.
****************************************
రాజదానికోసం సేకరించే భూములు 33000 ఎకరాలలో సుమారు 30000 వేల ఎకరాలు తెలుగుదేశంలోని అధికార సామాజికవర్గం వారివే అంటే ఎంత వర్ఘ దోపిడీనో అర్థం చేసుకోవాలి.
******************************************
రాజధానిగా ప్రకటించకముందు తుళ్ళూరు ప్రాంతంలో ఎకరం 5 లక్షల నుండి 10 లక్షలు వుండేది. ఇప్పుడు ఒక కోటి 50 లక్షలు చేరుకుంది. అందుకే ఆ ప్రాంత గ్రామాలు ఆనందంగా ల్యాండ్ పూలింగ్ కి అంగీకరించారు. అక్కడి రైతులు ఎక్కువగా అధికార సామాజికవర్గం వారే.
******************************************
రాజధానిని ప్రకటించకముండు ఉండవల్లిలో ఎకరం 10 కోట్లు వుంటే ఇప్పుడు కోటి 50 లక్షల రూపాయలకు పడిపోయింది. పెనుమాక పరిస్థితి కూడా ఇదేవిధంగా వుంది. బేతపూడి లో అందరూ చిన్న సన్నకారు రైతులు. ఒక్కొక్కరికి 10 సెంట్ల నుండి 20 సెంట్ల రైతులే వుంటారు. వారు పూల తోటలు పెంచి ఆ కొద్ది భుమిలోనే లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు భూమిని గుంజుకుంటే వారి జీవనోపాధి సంగతి ఏమిటి?
ఈ గ్రామాలలో కాపులు, రెడ్లు, దళితులు అధికం. వీరందరూ చిన్న రైతులే. వీరి భూమి లాక్కుంటే వీరు జీవనోపాధికి వలసపోతారు.
అప్పుడు మొత్తం తమ సామాజికవర్గం వారే రాజధానిని ఏలుకుంటారనే దురాలోచానతోనే విజయవాడకు అతి సమీపంలో వున్న ఈ గ్రామాలపై కుల ప్రభుత్వం కన్ను పడింది.
****************************************
రాజధాని ప్రాంతంలో ప్రతి ఇల్లు, ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్, ప్రతి హోటల్ తెలుగుదేశం అధికార సామాజికవర్గం వారివే వుంటాయి. ఇక్కడ పేదలకు స్థానం వుండదు. ఎందుకంటే భయంకరమైన భారీ ధరలకు సామాన్యులు కొనలేరు కాబట్టి.
*************************************
మాములుగానే ఇతర సామాజికవర్గాల వారికి అద్దెలకు ఇవ్వరు. వారు కట్టించిన అపత్మెంట్లలో వేరే కులస్తులకు అమ్మరు. అలాంటి పరిస్థితుల్లో ఇది కుల రాజధానే అవుతుంది కదా?
ఈ మధ్య విజయవాడ, గుంటూరు ప్రాంతాలలోని వారి సామాజికవర్గానికి చెందిన కళాశాలలో మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను అధికార సమాజికవర్గానికే ఇవ్వాలని తీర్మానిన్చారట.
అప్పుడు మొత్తం తమ సామాజికవర్గం వారే రాజధానిని ఏలుకుంటారనే దురాలోచానతోనే విజయవాడకు అతి సమీపంలో వున్న ఈ గ్రామాలపై కుల ప్రభుత్వం కన్ను పడింది. ఇది ఒక వర్ఘముకి రాజధాని. ప్రజా రాజధాని ఎలా అవుతుంది?
« PREV
NEXT »

No comments

Post a Comment