తాజా వార్తలు

Sunday, 30 August 2015

సన్నీ లియోన్ నటించిన ''మస్తీ జాదే '' చిత్రం పెద్దలకు మాత్రమే !పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటించిన ''మస్తీ జాదే '' చిత్రంలో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉండటం, ఎక్స్ పోజింగ్ మరీ శృతి మించిఉండటం వల్ల ఇన్నాళ్ళు సెన్సార్ కోరల్లో చిక్కుకుపోయింది . గత మే నెలలోనే రిలీజ్ కావాల్సిన ఆ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కాకపోవడంతో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. అయితే మొత్తానికి కొన్ని శృంగార సన్నివేశాలకు కట్ చెప్పి ''ఏ '' సర్టిఫికేట్ ఇవ్వడానికి ఓకే చెప్పారట సెన్సార్ సభ్యులు . ఇక దర్శక నిర్మాతలు కూడా రాజీ మార్గంగా వాళ్ళు చెప్పిన కొన్ని శృంగార సన్నివేశాలను వదులు కోవడానికి ఒప్పుకున్నారట . దాంతో త్వరలోనే ఈ శృంగార చిత్రం రిలీజ్ కానుందట . కొన్ని సన్నివేశాలు కట్ చేసినప్పటికీ ఇంకా బోలెడు శృంగార సన్నివేశాలు ఉన్నాయట అంటే అసలు ఏ రేంజ్ లో ఆ సీన్స్ ఉన్నాయో ఊహించుకోండి .
« PREV
NEXT »

No comments

Post a Comment