తాజా వార్తలు

Saturday, 22 August 2015

ఉదంపూర్ ఉగ్రవాదులను పట్టిస్తే 10లక్షలు


కశ్మీర్‌లోని ఉదంపూర్‌ ఎన్‌కౌంటర్ తప్పించుకున్న మిగిలిన ఇద్దరు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల బహుమతిని ప్రకటించింది. నాటి ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు పాల్గొనగా ఒకరు సైన్యం చేతిలో మరణించగా నవేద్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. నవేద్ ఇచ్చిన సమాచారంతో దాడికి పాల్పడింది నలుగురు ఉగ్రవాదులని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతో ఎన్‌ఐఏ ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment