తాజా వార్తలు

Sunday, 23 August 2015

రైతుల భూములకోసం పవన్ మద్దతు ఇవ్వడం సంతోషకరం-వీహెచ్


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని  రాజ్యసభ సభ్యడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ప్రాణిహిత-చేవళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలన్నారు. రాష్ట్రంలో డెంగ్యూపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ వీహెచ్ అన్నారు. ఏపీలో రాజధాని కోసం రైతులకు ఇష్టం లేకున్నా భూములు తీసుకోవడం దారుణమని అన్నారు. ఏపీలో రాజధాని కోసం భూములు కోల్పోతున్న రైతులకు పవన్ మద్దతివ్వడం సంతోషమన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment