తాజా వార్తలు

Sunday, 23 August 2015

ఇప్పుడు ఇప్పీ నూడుల్స్ వంతు


ఇప్పీ నూడుల్స్ కూడా వివాదంలో చిక్కుకుంది. ఉత్తరప్రదేశ్ అలియాఘర్‌లో సేకరించిన నూడుల్స్ నమూనా సేఫ్ కాదని తేల్చి చెప్పింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల ప్రకారం అనుమతి పరిమితి దాటి సీసపు పదార్థాలు యిప్పీ నూడుల్స్‌లో ఉన్నాయని అన్నారు. మరోవైపు ఇప్పీ న్యూడుల్స్ ప్రతినిధులు భారతదేశంలో ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదిత ప్రయోగశాలలో సన్ఫీస్ట్ యిప్పీ నూడుల్స్ 700 నమూనాలను పరీక్షలు నిర్వహించిదని తెలిపింది. ఈ ప్రయోగంలో తమ ఉత్పత్తులు సేఫ్ అని తేలిందని ఇప్పీ న్యూడుల్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment