తాజా వార్తలు

Friday, 4 September 2015

రూ.125 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ రూ. 125 నాణెంను విడుదల చేశారు. రూ. 125 నాణెంతో పాటు రూ. 10 నాణెంను కూడా విడుదల చేశారు. అంతకు ముందు కళా ఉత్సవ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా కళలను ప్రమోట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు పాల్గొన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment