తాజా వార్తలు

Friday, 4 September 2015

డైనమైట్ రివ్యూ

డైనమైట్ ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్‌ను దర్శకుడు దేవకట్టా హ్యాండిల్ చేసిన విధానం ఫర్వాలేదనిపించిది. ఒకే పాయింట్ తో ప్రక్కకు డీవియేట్ అవ్వకుండా కథ నడపటం కత్తి మీద సామే. ఎందుకంటే బోర్ కొట్టకుండా, చెప్పే విషయం రిపీట్ అవ్వకుండా ఎంగేజ్ చేయాలి. ఈ విషయంలో చాలా వరకూ డైనమేట్ సక్సెస్ అయ్యింది.  
మంచు విష్ణు చదువు పూర్తి చేసి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చూసుకున్న కుర్రాడు. అతడికి అనుకోకుండా ప్రణీత అనే పెద్దింటి అమ్మాయి పరిచయమవుతుంది. తనను ఓ ప్రమాదం నుంచి కాపాడిన శివాజీ అంటే నచ్చి.. అతడితో డిన్నర్ కు వెళ్తుంది అనామిక. తర్వాత ఇద్దరూ కలిసి అనామిక ఫ్లాట్ కి వస్తారు. ఇంతలో కొంతమంది రౌడీలొచ్చి అనామికను కిడ్నాప్ చేస్తారు. శివాజీ కిడ్నాపర్లను వెంటాడినా ఫలితముండదు. పోలీసులకు చెప్పినా ప్రయోజనముండదు. ఆ తర్వాత శివాజీ నేరుగా తనే స్వయంగా అనామికను కాపాడ్డానికి బయల్దేరతాడు. ఆ క్రమంలో అతడికి విస్మయపరిచే విషయాలు తెలుస్తాయి. దీని వెనుక సెంట్రల్ మినిష్టర్ జేడీ చక్రవర్తి హస్తముందని తెలుస్తుంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment