తాజా వార్తలు

Tuesday, 1 September 2015

ఇంధ్రాణి ముఖర్జీని ఉరితీయండి-సిద్ధార్థ దాస్

షీనా బోరా హత్య కేసుపై ఆమె కన్న తండ్రి సిద్ధార్థ దాస్ మీడియాతో మాట్లాడారు. షీనాను ఇంద్రాణి హత్య చేస్తే ఆమెకు కోర్టు ఉరిశిక్ష విధించాలనే తాను కోరుకుంటానన్నారు. ఒకవేళ షీనాను ఇంధ్రాణి ముఖర్జీ హత్య చేసి ఉంటే ఆమెకు ఉరిశిక్ష తప్పదన్నారు.  షీనా హత్య కేసులో ముంబై పోలీసులు తనను సంప్రదించలేదని తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment